Monday, 24 May 2021

విరుద్ధ ఆహారాలు

  1.  చేపమాంసాన్ని ఆవనూనెతో కలిపి తినకూడదు.
  2. చేపలు తిన్నప్పుడు పెరుగు తినరాదు
  3. పావురం మాంసాన్ని కూడా ఆవనూనెతో కలిపి తినకూడదు.
  4. కోడిమాంసాన్ని, దుప్పి మాంసాన్ని పెరుగుతో కలిపి తినకూడదు.
  5. కుసుమనూనెతో మేకమాంసాన్ని తినకూడదు.
  6. పాలలో ఉప్పు కలిపి త్రాగకూడదు.
  7. ద్రాక్ష సారాతో బచ్చలి కూర తినకూడదు.
  8. ముల్లంగితో మినప్పప్పు కలపకూడదు.
  9. పెరుగు, మజ్జిగ కలిపి అరటిపండు తినకూడదు.
  10. పెరుగు, బెల్లం, తేనె, నెయ్యితో నిమ్మరసం కలపకూడదు.
  11. మద్యం, పెరుగు, తేనె వీటిలో వేడి పదార్థములు కలిపి తినకూడదు.
  12. పాయసము, మద్యము కలిపి తీసుకోకూడదు.
  13. తేనె, నెయ్యి సమభాగాల్నికలిపి తీసుకోరాదు.
  14. తేనె, తామర గింజలు కలిపి తీసుకోరాదు.
  15. పంచదార పానకము, మద్యము, తేనెతో కలిపి తీసుకోకూడదు.
  16. ఆవనూనెలో వేయించిన మష్రూమ్స్ తినకూడదు.
  17. తెలగపిండితో కలిపి బచ్చలి తినకూడదు.
  18. నీటి కొంగ మాంసాన్ని, మద్యాన్ని కలిపి తీసుకోకూడదు.
  19. ఉడుము మాంసం, నెమలి మాంసం ఆముదం కలిపి వండకూడదు.
  20. శరీరం వేడిగా ఉన్నప్పుదు ఒకేసారి చల్లని నీటిలో దిగకూడదు.
  21. ఒళ్ళు బాగా వేడిగా ఉన్నప్పుడు వేడిపాలు త్రాగరాదు. అలాగే చేస్తే చర్మవ్యాధులు వచ్చే ఆవకాశం ఉంది. రక్త సంబంధమైన వ్యాధులు కూడా వచ్చె అవకాశం ఉంది.
  22. ఆయాసం కల్గించే పనిని చేసిన వెంటనే భోజనం చేయకూడదు.
  23. పాత ధాన్యం, కొత్త ధాన్య్ం కలిపి వండకూడదు.
  24. పచ్చివి, పండినవిగా ఉన్న పండ్లు కలిపి తినరాదు.
  25. పాలు, ఉలవలు కలిపి తినకూడదు. ఎందుకంటే పాలు శీతల గుణాన్ని కలిగించేవి. ఉలవలు ఉష్ణగుణాన్ని కల్గించేవి. ఇది అసదృశ గుణ విరుద్ధం అంటారు.
  26. పాలు, పనసపండు కలిపి తినరాదు. దీంట్లో పాలు, పనస పండు రెండూ శీతల గుణాన్నే కల్గి ఉన్నా అవి స్వభావంగానే సదృశగుణ విరుద్ధాలు అని చెబుతుంది ఆయుర్వేదం.
  27. పాలు చేపలు కలిపి తినకూడదు. ఇది సదృశ అసదృశ గుణ విరుద్ధాలకు ఉదాహరణ.
  28. వేడిచేసిన పెరుగు తినకూడదు. ఇది సంస్కార విరుద్ధం. అనగా పెరుగును వేదిచేత సంస్కరించాం కాబట్టి ఇది విరుద్ధం.
  29. సమానమైన పరిమాణంలో తేనె, నెయ్యి తీసుకోకూడదు. ఇది మాత్రా విరుద్ధం.
  30. చవిటి నేలలో ఉన్న నీరు వ్రాగరాదు. ఇది మాత్రా విరుద్ధం.
  31. రాత్రి పూట పేలాలు, పాప్‌కార్న్ లాంటివి కేవలం పిండిలా పొడిగా ఉండే పదార్థాలను తినకూడదు. అది కాల విరుద్ధం.
  32. పిండితో చేసిన ఉండలను తింటూ మధ్యలో నీరు త్రాగకూడదు. ఇది సంయోగ విరుద్ధం...

Monday, 17 May 2021

హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు...

 1. ఉదయ౦ మేల్కొన్న తర్వాత రెండు (2) గ్లాసుల నీళ్ళు త్రాగడ౦ - అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది
2. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - జీర్ణక్రియకు సహాయపడుతుంది
3. స్నానం చేయడానికి ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది 
(తెలుసుకోవడం మంచిది!)
4. రాత్రి పడుకునే ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్చు (తెలుసుకోవడం చాలా చాలా మంచిది!)
5. అదనంగా, రాత్రి మధ్యలో నీరు త్రాగడ౦ రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయపడుతుంది.
6. కాలు కండరాలు సంకోచించడ౦ (కొ౦కర్లు) చార్లీ హార్స్ (Charley Horse) లేక దూడ తిమ్మిరి అనే రోగ౦ మన శరీర౦లో నీటి శాత౦ తక్కువయినపుడు వస్తు౦ది. రోజ౦తా సరిగా నీళ్ళు తాగడ౦ వల్ల ఈ రోగ౦ రాదు.
ఒక కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ,  “ప్రతి ఒక్కరూ ఒక 10 మందికి ఈ సందేశాన్ని పంపి౦చగలిగితే, 
కనీసం ఆ పది మ౦దిలో 1 ప్రాణాన్ని కాపాడుకోగలుగుతా౦.” నేను నాపనిచేసేసాను ఇప్పుడిక మీపనిని మీరుచేసి పదిమందికి సహాయపడండి👍


Wednesday, 5 May 2021

Redmi Note 9...

Redmi Note 9 (Aqua Green, 4GB RAM, 64GB Storage) - 48MP Quad Camera & Full HD+ Display

Full Details is link