Saturday, 3 December 2016

ATM కార్డ్ కు ON / OFF సిస్టమ్

నగదురహిత లావాదేవీలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రం. మీ కార్డే మీ పర్స్ నినాదంతో ముందుకెళ్లోంది. దీంతో అన్ని బ్యాంకులు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాయి. ఇదే సమయంలో ఖాతాదారుల భద్రత విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మీ బ్యాంక్ కార్డ్ సురక్షితంగా అయ్యే విధంగా దానికి ON / OFF సిస్టమ్ తీసుకొచ్చింది SBI బ్యాంక్. మీ ATM కార్డ్ ను స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI Quick అనే యాప్ నుంచి నియంత్రించొచ్చు. ఈ యాప్ తో మీ ATM  కార్డ్ ను కనెక్ట్ చేసుకుని.. స్వచ్ ఆన్.. ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ATM సెంటర్ కు వెళ్లినప్పుడు ఆన్ చేసుకుంటే.. కార్డ్ పనిచేస్తుంది. ఆ తర్వాత ఆఫ్ చేసుకోవాలి. కార్డ్ ఆఫ్ లో ఉన్నప్పుడు మీ ATM కార్డ్ నుంచి ఎలాంటి లావాదేవీలు చేయటానికి వీలుకాదు. ఒక్క ATM సెంటర్ నుంచి కాదు.. ఎక్కడైనా సరే కార్డ్ ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడే మాత్రమే ఆన్ చేసుకుంటే సేఫ్ గా ఉంటుందని SBI అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో అన్ని క్రయ, విక్రయాలు కార్డ్ ద్వారానే జరుగనున్నాయి. ఈ క్రమంలోనే కార్డ్ కు మరింత భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
https://play.google.com/store/apps/details?id=com.sbi.sbiquick&hl=en

1 comment:

  1. ఖాళీ ATM కార్డ్, Whatsappతో సంపన్నం పొందండి: +12623558285. రోజుకు $3000

    హే అబ్బాయిలు!!! నా విధేయత నాకు ఉంది. నా ఖాళీ ATM కార్డ్ రోజుకు $5,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. నేను గత బుధవారం మిస్టర్ జార్జ్ నుండి దీన్ని పొందాను మరియు ఇప్పుడు నా దగ్గర €10,000 ఉచితంగా ఉన్నాయి. కార్డ్ ఏదైనా ATM నుండి డబ్బును తీసుకుంటుంది మరియు పేరు లేదు, అది గుర్తించబడలేదు మరియు ఇప్పుడు నాకు మరియు నా 4 పిల్లలకు తగినంత డబ్బు ఉంది. నేను మిస్టర్ జార్జ్‌ని కలుసుకున్నాను, ఎందుకంటే నేను ఇంతకు ముందు ఇద్దరు వ్యక్తులను కలుసుకున్నాను మరియు వారు మోసాలు అని తెలియక నా డబ్బు తీసుకున్నాను. కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. మిస్టర్ జార్జ్ DHL ద్వారా కార్డ్‌ని పంపారు మరియు నేను దానిని రెండు రోజుల్లో పొందాను. ఇప్పుడు అతనిలో ఒకరిని పొందండి. చూడండి, ఇది చట్టవిరుద్ధమైనప్పటికీ, ప్రజలకు సహాయం చేయడం కోసం అందిస్తోంది, కానీ ఇది చాలా సహాయపడుతుంది మరియు ఎవరూ పట్టుకోలేరు. కార్డ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో పని చేస్తుంది. త్వరపడండి మరియు georgbednorzhackers @ gmail ద్వారా ఇమెయిల్ చేయండి. com టెక్స్ట్, కాల్ లేదా WhatsAp: +1(262)355-8285
    అందించబడిన ఇతర సేవలు:
    క్లోనింగ్ ATM కార్డులు
    మాల్‌వేర్ కార్డ్‌లతో బిట్‌కాయిన్ ఏటీఎంలను హ్యాకింగ్ చేయడం
    కోల్పోయిన లేదా దొంగిలించబడిన క్రిప్టోకరెన్సీని తిరిగి పొందడం
    వెస్ట్రన్ యూనియన్ బదిలీలు, MoneyGram బదిలీలు, బ్యాంక్ బదిలీలు, PayPal బదిలీలు, నగదు యాప్ బదిలీలను హ్యాకింగ్ చేయడం
    హ్యాక్ చేయబడిన సోషల్ మీడియాను పునరుద్ధరించండి: Facebook, Instagram, Snapchat, TikTok, Gmail, Yahoo మెయిల్ మరియు వెబ్‌సైట్‌లు.

    ReplyDelete