బ్యాంకులకు 5 రోజుల సెలవు
బ్యాంకులకు ఈ నెల ఎనిమిదో
తేదీ నుంచి 12వ తేదీ వరకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఎనిమిదో తేదీన రెండో
శనివారం కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ తర్వాత 9వ తేదీ ఆదివారం, 10వ
తేదీ ఆయుధ పూజ, 11వ తేదీ మంగళవారం విజయదశమి, 12వ తేదీన మొహర్రం పండుగలు
కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు వచ్చాయి.
No comments:
Post a Comment