Monday, 31 October 2016

‘శాతకర్ణి’ దీపావళి కానుక అదిరింది !

నందమూరి నటసింహం బాలకృష్ణ తన అభిమానులకు దీపావళీ కానుకను అందించాడు. ‘సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?’ అంటూ దసరా పండుగకు టీజర్ ద్వారా అభిమానులను అలరించిన బాలకృష్ణ మరోసారి ‘శాతకర్ణి’ సినిమా ఆసక్తిని పెంచే ఓ చిత్రాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఆసక్తినిరేకెత్తిస్తున్న ఈ ఫోటోలో బాలకృష్ణ కత్తదూస్తూ ఆవేశంగా కనిపిస్తున్నాడు. టీజర్‌ విడుదలైనప్పటి నుంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న వారిఆసక్తిని మరింత పెంచింది.

No comments:

Post a Comment