వెండి ధర కూడా కేజీకి రూ.1000 పెరిగి రూ.42,300 అయ్యింది. బ్రెగ్జిట్ ప్రభావంతో రూపాయి విలువ కూడా పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.21 పైసలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. లండన్‌లో 8.1 శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1,354.54 డాలర్లకు చేరింది.
Friday, 24 June 2016
‘బ్రెగ్జిట్’తో బంగారం పరుగులు..
వెండి ధర కూడా కేజీకి రూ.1000 పెరిగి రూ.42,300 అయ్యింది. బ్రెగ్జిట్ ప్రభావంతో రూపాయి విలువ కూడా పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.21 పైసలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. లండన్‌లో 8.1 శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1,354.54 డాలర్లకు చేరింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment