సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ మూవీ కొద్ది
రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ
సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కళ్లు చెదిరే
రీతిలో జరుగుతోంది. ఇక కబాలీ టీజర్ కూడా యూ ట్యూబ్‌ను షేక్ చేసి
పారేస్తోంది. ఇలా ఓ వైపు ఎక్కడ చూసినా కబాలీ గురించే డిస్కర్షన్లు
జరుగుతుంటే ఓ షాకింగ్ న్యూస్ రజనీ ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ
అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేందుకు రజనీ అమెరికా వెళ్లిన సంగతి తెల్సిందే! ఐతే ఏమైందోగానీ ఆకస్మాత్తుగా ఆయన అనారోగ్యం పాలవ్వడంతో వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేసినట్టు సమాచారం. ఈ మ్యాటర్‌ను రజనీ ఫ్యామిలీ మెంబర్స్ సీక్రెట్ ఉంచినట్టు కూడా సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవ్వడంతో అందరూ రజనీ హెల్త్ ఎలా ఉందని ఆరా తీస్తున్నారు.
ఇక కబాలీ ఆడియోను జూన్ 12న నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ముందుగా జూలై 1న రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చినా ఇప్పుడు జూలై రెండో వారానికి వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఏదేమైనా రజనీ హెల్త్ గురించి ఫ్యాన్స్ కంగారుపడుతుండడంతో ఆయన ఆరోగ్యంపై రజనీ లేదా ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన చేస్తే ఫ్యాన్స్ శాంతిస్తారు.

No comments:
Post a Comment