సీటుకో
టీవీ... దానికో రిమోట్
విజయవాడ:
దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో
ప్రయాణికుల సౌకర్యం కోసం ఓ టీవీ
ఏర్పాటు చేసి... దానిలో ఒకటో రెండో
సినిమాలు వేస్తుండటం సర్వసాధారణం.
ఈ మధ్య కాస్త ముందడుగు వేసిన
కొన్ని ట్రావెల్ సంస్థలు బస్సుల్లో
వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
దీనికి ముందడుగుగా బస్సులో
సీటుకో టీవీ... ఇష్టమైన ఛానెల్
చూసేందుకు రిమోట్ సౌకర్యం
కల్పిస్తే ఎలా ఉంటుంది. ఈ సౌకర్యాన్ని
అందుబాటులోకి తెచ్చింది ఏపీఎస్
ఆర్టీసీ.

No comments:
Post a Comment