విశాఖ: సాక్షి
టీవీ ఛానల్ ప్రసారాలను నిలిపివేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు
చెప్పారు. రెచ్చగొట్టే కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నందుకే ఈ చర్య
తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు
ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఉనికి కోసమే దీక్షలు చేస్తున్నారని, ఆయన దీక్ష
వెనక జగన్ ఉన్నారని మంత్రి ఆరోపించారు.

No comments:
Post a Comment