Saturday, 3 September 2016

నీలోఫర్‌లో 6 కిలోల శిశువు జననం



 
నీలోఫర్‌ ఆసుపత్రిలో 6 కిలోల శిశువు జననం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడే పుట్టిన శిశువు బరువు సాధారణంగా 2 నుంచి 4 కిలోల మధ్య ఉంటుంది. కానీ.. హైదరాబాద్‌ బోరబండకు చెందిన షబానాకు 6 కిలోల బాబు జన్మించాడు. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు నీలోఫర్‌ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

No comments:

Post a Comment