క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘గౌతమిపుత్ర
శాతకర్ణి’.నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో
శ్రియ కథానాయకిగా నటిస్తోంది. ఆదివారం శ్రియ పుట్టినరోజు సందర్భంగా
చిత్ర బృందం ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్‌ను
విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణిగా, శ్రియ అతని
భార్య వశిష్ఠిదేవిగా కన్పించనున్నారు.

No comments:
Post a Comment