ఇకపై తాగి బండి నడిపితే 10 వేలు ఫైన్: కేబినెట్
న్యూఢిల్లీ: మందుబాబులకు
కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇకపై తాగి బండి నడిపితే పదివేల రూపాయలు ఫైన్
విధించాలని నిర్ణయించారు. పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో జరిగిన కేంద్ర
కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
No comments:
Post a Comment