Saturday, 6 August 2016

హైదరాబాద్‌లో సీజేఐ ఠాకూర్‌ పర్యటన

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో విందు ఇచ్చారు. నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో ఠాకూర్‌ శనివారం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.

No comments:

Post a Comment