Monday, 8 August 2016

నయీంతో సంబంధాలపై జర్నలిస్టుల విచారణ

నల్గొండ: నయీంతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలతో భువనగిరికి చెందిన పలువురు జర్నలిస్టులను పోలీసులు విచారిస్తున్నారు. నయీం సహకారంతో కొందరు జర్నలిస్టులు రూ.35 కోట్ల వరకు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. నయీం నివాసంలో లభ్యమైన డాక్యుమెంట్లు ఆధారంగా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం ఉంది.

No comments:

Post a Comment