మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా
తెరకెక్కుతున్న ‘ఖైదీ నంబరు
150’ చిత్రం షూటింగ్ ఇవాళ శంషాబాద్
విమానాశ్రయంలో జరిగింది. కథానాయకి
కాజల్ గురువారం షూటింగ్‌కు
హాజరయ్యారు. చిరు, కాజల్‌పై
ఓ కీలక సన్నివేశాన్ని తెరకెక్కించినట్లు
సమాచారం. ప్రస్తుతం ఈ సెట్‌లో
తీసిన కొన్ని ఫొటోలు ఆన్‌లైన్లో
చక్కర్లు కొడుతున్నాయి. వి.వి.
వినాయక్ దర్శకత్వం వహిస్తున్న
ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్
హౌస్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ చిత్రానికి
సంగీతం సమకూరుస్తున్నారు.

No comments:
Post a Comment