టెలికాం కంపెనీలపై ఆర్‌జియో ఆరోపణ
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. ప్రస్తుతం టెలికాం సర్వీసులు అందిస్తున్న కంపెనీలు తమ నెట్‌వర్క్‌ను కృత్రిమంగా, అక్రమంగా బ్లాక్ చేస్తున్నాయని రిలయన్స్ జియో తీవ్ర ఆరోపణ చేసింది. ఫలితంగానే తమ సర్వీసుల ప్రారంభంలో జాప్యం జరుగుతోందని అంటోంది. భారతి ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి కంపెనీలు సభ్యులుగా ఉన్న కాయ్... ఆయా కంపెనీల ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తోందని విమర్శించింది.

No comments:
Post a Comment