Wednesday, 3 August 2016

చైనాలో బాహుబలి రేటింగ్ చూసి టెన్షన్ పడుతున్న జాకీచాన్

‘బాహుబలి’ రికార్డుల మోత అప్రతి హతంగా సాగిపోతూనే ఉంది. ఇప్పటి వరకూ అంతర్జాతీయ నటులెవ్వరూ ‘బాహుబలి’ని చూసి భయపడలేదు కానీ, జాకీచాన్‌ మాత్రం ఈ సినిమాకి ఇస్తున్న రేటింగ్‌ చూసి తెగ టెన్షన్‌ పడుతున్నాడట! జాకీచాన్‌ సినిమా కన్నా ‘బాహుబలి’కి ఎక్కువ క్రేజ్‌ రావడమే ఈ టెన్షన్‌కు కారణమట! ఈ సినిమాకు ప్రారంభంలో ‘7’ రేటింగ్‌ ఇచ్చినా, ఇప్పుడు ‘7.7’ రేటింగ్‌ ఇచ్చారట! ఈ సినిమాకు దక్కిన, దక్కుతున్న ఆదరణ చూసి అమెరికాకు చెందిన ఓ కొత్త డిస్ర్టిబ్యూటర్‌ ‘బాహుబలి 2’ వెర్షన్‌ రైట్స్‌ను 37 కోట్లకు కొనుగోలు చేశాడని అంటున్నారు.

No comments:

Post a Comment