Thursday, 4 August 2016

హైదరాబాద్‌‌లో ఆంక్షలు


ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు విధించారు. ఎల్‌బీ స్టేడియం చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ నెల 7న లుంబీనిపార్క్‌, పబ్లిక్‌ గార్డెన్‌తో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలను మూసివేయాలని పోలీసుల ఆదేశించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

No comments:

Post a Comment