ఆరోగ్యశ్రీ
జాబితాలో కొత్తగా 106 వ్యాధులు చేర్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా
చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం రాత్రి విజయవాడలో జరిగిన ఓ
కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... ఆరోగ్యాంధ్రప్రదేశ్
లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అలాగే వైద్య ఆరోగ్య కేంద్రాలకు జవసత్వాలు
తీసుకొస్తామన్నారు. కాగా... అమరావతిని టాప్‌టెన్ నగరాల్లో ఒకటిగా
నిలబెడతామన్నారు. అలాగే పవిత్ర సంగమం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని
చంద్రబాబు పేర్కొన్నారు.
No comments:
Post a Comment