12 సిక్సర్లు, పది ఫోర్లతో 51 బంతుల్లో 128 పరుగులు చేసిన డి విలియర్స్
బెంగళూరు: గుజరాత్
లయన్స్‌తో బెంగళూరులో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్‌మన్
డి విలియర్స్ అద్భుతమైన సెంచరీ చేశాడు. 51 బంతుల్లో 128 పరుగులు చేసి
అవుటయ్యాడు. ఇందులో 12 సిక్సర్లు, పది ఫోర్లు ఉన్నాయి. జట్టు భారీ స్కోరు
సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
No comments:
Post a Comment