కోకో పైనాపిల్ డిలైట్
కావాల్సినవి పైనాపిల్ ముక్కలు- 4 కప్పులు
తాజా కొబ్బరినీళ్లు - 2 కప్పులు
లేత కొబ్బరి- కప్పు
చక్కెర- 4 టేబుల్ స్పూన్స్
కోకోనట్ ఆరెంజ్ డ్రింక్
కావాల్సినవి చల్లని కొబ్బరినీళ్లు- 2 కప్పులు
కొబ్బరి - అర కప్పు (ఫ్రిజ్‌లో ఉంచినది)
కావాల్సినవి పైనాపిల్ ముక్కలు- 4 కప్పులు
తాజా కొబ్బరినీళ్లు - 2 కప్పులు
లేత కొబ్బరి- కప్పు
చక్కెర- 4 టేబుల్ స్పూన్స్
చిన్న ఐస్ ముక్కలు- కప్పు
తయారీవిధానం పైనాపిల్
ముక్కలు, లేత కొబ్బరి, చక్కెర, కొబ్బరినీళ్లను మిక్సర్‌లో వేసి స్మూతగా
వచ్చేవరకూ బ్లెండ్ చేయాలి. ఇదే కోకో పైనాపిల్ డిలైట్. గ్లాసులో సర్వ్
చేశాక కొన్ని ఐస్‌ముక్కలను వేసుకుని తాగాలి. చాలా రుచికరంగా ఉంటుంది.కోకోనట్ ఆరెంజ్ డ్రింక్
కావాల్సినవి చల్లని కొబ్బరినీళ్లు- 2 కప్పులు
కొబ్బరి - అర కప్పు (ఫ్రిజ్‌లో ఉంచినది)
ఆరెంజ్ గుజ్జు- 4 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం కొబ్బరి,
కొబ్బరినీళ్లు, ఆరెంజ్ గుజ్జును బ్లెండర్‌లో వేసి బ్లెండ్ చేసుకోవాలి.
తయారు చేసిన వెంటనే కోకోనట్ ఆరెంజ్ డ్రింక్‌ను తాగేయాలి.
కొబ్బరి నీళ్లతో..
కావాల్సినవి
కొబ్బరి నీళ్లు- రెండున్నర కప్పు
లేత కొబ్బరి- అరకప్పు
తయారీవిధానం కొబ్బరి, కొబ్బరి నీళ్లను మిక్సర్‌లో వేసి జ్యూస్ మృదువుగా పడేవరకూ బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన వెంటనే తాగేయాలి.



No comments:
Post a Comment