రేపు,
ఎల్లుండి సంజీవయ్య పార్కు మూసివేత
హైదరాబాద్:
రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరంలోని సంజీవయ్య పార్కును మూసివేస్తున్నట్లు
హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మున్సిపల్ డెవలప్‌మెంట్ అథారిటీ) తెలిపింది.
తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున అతి పెద్ద పతాకం ఆవిష్కరణ దృష్ట్యా పార్కును
మూసివేయనున్నారు. రెండు రోజుల పాటు సందర్శకులు, పాదాచారులను
పార్కులోనికి అనుమతించబోమని హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు.
No comments:
Post a Comment