చెన్నై:
తమిళనాడులో స్వాధీనం చేసుకున్న
నగదు ఎస్‌బీఐదిగా గుర్తించామని
రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు.
తిరుపూరు వద్ద 3 కంటెయినర్లలో
రూ.570 కోట్ల నగదు పట్టుబడిన సంగతి
తెలిసిందే.
అసలేం జరిగిదంటే...
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుంది. మరో 24గంటల్లో పోలింగ్ జరగబోతుండగా తనిఖీలు చేపట్టిన ఎన్నికల అధికారులు భారీగా నగదు గుర్తించారు. తిర్పూరులో 3 కంటైనర్లలో తరలిస్తున్న రూ.570కోట్లు, కోయంబత్తూరు సమీపంలో మరో రెండు కంటైనర్లలో తరలిస్తున్న రూ.195 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

No comments:
Post a Comment