Pages
Home
Arogyam
PURANALU
Photo
Special
Saturday, 14 May 2016
రేపు హైదరాబాద్‌లో ఆటోలు బంద్
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రేపు హైదరాబాద్ నగరంలో ఆటోల బంద్‌నకు పిలుపునిచ్చారు. అర్ధరాత్రి నుంచి ఆటోల బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘం నాయకులు తెలిపారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment