Thursday, 19 May 2016

అసోంలో భాజపా హవా

   అసోం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం భాజపా ముందజంలో ఉంది. మొత్తం 126 స్థానాల్లో భాజపా 84 స్థానాల్లో విజయం సాధించగా 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏఐయూడీఎఫ్‌ 12 స్థానాల్లో విజయం సాధించగా, ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ 25 స్థానాల్లోనూ, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తగ్గట్లే అసోంలో భాజపా ఆధిక్యం కొనసాగుతోంది.

No comments:

Post a Comment