క్రికెట్ మీడియా
జరిపిన సర్వే ఆధారంగా ఐపిఎల్ ఉత్తమ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ నెంబర్ వన్
స్థానంలో ఉండగా, గౌతమ్ గంభీర్, డేవిడ్ వార్నర్‌లు తర్వాతి స్థానాల్లో
నిలిచారు. విరాట్ కెప్టెన్‌గా ఉన్న బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు
ర్యాంకిగ్స్‌లో మూడో స్థానంలో ఉంది. అయినా జట్టు గెలుపుకోసం కోహ్లీ
శ్రమిస్తున్న తీరే తనను కెప్టెన్‌గా కూడా ఎక్కువ మంది ఇష్టపడటానికి కారణం.
ఇప్పటికే 865 పరుగులతో అందరికంటే ముందున్నాడు విరాట్. హైదరాబాద్ జట్టు
పాయింట్ల పట్టికలో మందున్నప్పటికీ వ్యక్తిగతంగా అతను చేసిన పరుగులు 640.
రెండో ప్లేస్‌లో ఉన్న గుజరాత్ జట్టు కెప్టెన్ రైనా కూడా అంతగా రాణించింది
లేదు. దీంతో ఉత్తమ ఐపిఎల్ నాయకుడిగా కోహ్లీకే జై కొట్టారు అభిమానులు.
No comments:
Post a Comment