Saturday, 14 May 2016

22న బీసీసీఐ ప్రత్యేక సమావేశం

ముంబయి: బీసీసీఐ సాధారణ ప్రత్యేక సమావేశం ఈనెల 22న జరగనుంది. శశాంక్‌ మనోహర్‌ స్థానంలో నూతన అధ్యక్షుడిని బీసీసీఐ ఎన్నుకోనుంది. ఈనెల 10న బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్‌ మనోహర్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శశాంక్‌ మనోహర్‌ ఐసీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
16వ తేదీ సోమవారం నిర్వహించే పాలేరు ఉప ఎన్నికల్లో మొత్తం 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఎన్నిక కోసం కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. యూపీ సీనియర్ ఐపీఎస్ అధికారి బల్వీందర్‌సింగ్‌ను ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఆరు కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపింది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలు కావాతు నిర్వహించాయి. ప్రధాన రహదారుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. శనివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. - See more at: http://khammamnews.com/khammam-palair-voters/#sthash.qAFgJcj0.dpuf

No comments:

Post a Comment