Sunday, 29 May 2016

ఐపిఎల్ విజేతగా సన్‌రైజర్స్ దాదాపు ఖాయమే..!

         ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరు జట్టు నుంచి హైదరాబాద్ వైపుకు మళ్లింది. జట్టులో వరల్డ్ క్లాస్ ఆటగాళ్లైన కోహ్లీ, గేల్, డెవిలియర్స్, వాట్సన్‌లు ఔట్ కావడంతో సన్‌రైజర్స్ జట్టులో విజయంపై ఆశలు చిగురించాయి. ప్రస్తుతం 17 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసిన కోహ్లీ సేన మరో 18 బంతుల్లో 37 పరుగులు చేయాలి. అయితే ఆడుతున్నాది టెయిలెండర్స్ కావడంతో గెలుపు కష్టమే. కానీ చివరి బంతి వరకు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే.

No comments:

Post a Comment