Monday, 9 May 2016

12న తెలంగాణ టెన్త్‌ ఫలితాలు...

 హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈనెల 12న విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 12న ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

No comments:

Post a Comment