ఎందుకా పని చేశాడో తెలిస్తే మీరు అవాక్కవుతారు !
షిర్యో గోసీ అనే వ్యక్తి
చాలాకాలంగా ఓ అరుదైన నొప్పితో బాధపడుతున్నాడు. ఆ బాధ నుంచి విముక్తి
పొందడానికి చర్మంలోకి సూది గుచ్చుకున్నాడు. ఈ దృశ్యాన్ని అంతటినీ వీడియో
తీసి నెట్‌లో పెట్టాడు. ఆ వీడియోతో ఎక్కడ లేని క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఇంతకీ అసలు విషయమేమిటంటే షిర్యోకు గడ్డం లోపలి శరీర భాగంలో ఓ చిన్న
వెంట్రుక పెరిగింది. ఆ వెంట్రుక వల్ల చాలాకాలంగా తీవ్రమైన నొప్పితో షిరో
బాధపడుతున్నాడు. ఇక బాధను భరించలేనని భావించిన అతను సూది తీసుకుని శరీరంలో
ఉన్న వెంట్రుకను బయటకు తీశాడు. అతను పడిన బాధ ఎంతుందో తెలియదు కానీ... ఈ
వీడియో చూస్తే మాత్రం రోమాలు నిక్కపొడుచుకోక మానవంటే ఆశ్చర్యం లేదేమో.

No comments:
Post a Comment