Saturday, 14 May 2016

విరాట్ కోహ్లీ విరాట్ స్వరూపం

బెంగళూరు: గుజరాత్ లయన్స్‌తో బెంగళూరులో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేశాడు. 55 బంతుల్లో 109 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇందులో 8 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. జట్టు 249 పరుగుల స్కోరు సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.ఈ ఐపీఎల్ సీజన్‌లో మూడు సెంచరీలు సాధించి అద్భుతమైన ఫాంలో కొనసాగుతున్నాడు.

No comments:

Post a Comment