9న సూర్య గ్రహణం
చెన్నై : పదేళ్ల అనంతరం సూర్యుడ్ని బుధ గ్రహం దాటివెళ్లే అరు దైన సన్నివేశం గగనంలో 9వ తేదీ చోటుచేసుకోనుంది. ఈ సన్నివేశాన్ని ఒట్టి కళ్లతో చూడరాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బుధ గ్రహం సూర్యుడిని ముందు నుంచి దాటివెళ్లే సన్నివేశం సాయంత్రం 4.15 నుం చి 6.20 గంటల వరకు జరగనుంది. బుధ గ్రహ వ్యాసం సూర్యుడికన్న చిన్నదిగా వుండడం వల్ల ఈ సన్నివేశం చిన్న చుక్కవలే కనిపించ నుంది. ఈ సన్నివేశాన్ని తిలకించేందుకు చెన్నై బిల్లా ప్లానిటోరియంలో నాలుగు టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. ఈ అరుదైన సంఘటనను ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ర్టేలియా దేశాల్లో వీక్షించ వచ్చు. మన దేశంలో సూర్యాస్తమయ సమయంలో ఈ సన్నివేశం చూడొచ్చు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాల్లో సూర్యోదయంలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంటుంది. దేశంలో గత 1999 నవంబర్ 15వ తేదీ, 2003 మే 7వ తేదీ, 2006 నవంబర్ 8వ తేదీన ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మళ్లీ పదేళ్ల అనం తరం 9వ తేదీ చోటుచేసుకోనున్న ఈ అరుదైన దృశ్యాన్ని ఒట్టికళ్లతో వీక్షించరాదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. శతాబ్దానికి 8 సార్లు మాత్రమే బుధగ్రహం సూర్యుడ్ని దాటి వెళుతుందని, 2019 నవంబర్ 11వ తేదీ మళ్లీ ఇటువంటి సన్నివేశం చూడవచ్చని వారు తెలిపారు.

No comments:
Post a Comment