Sunday, 22 May 2016

రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి..


అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ కమెంగ్ జిల్లాలో బస్సు లోయలో పడిన ఘటనలో 17 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. బెచ్చిలింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.

No comments:

Post a Comment