Sunday, 24 July 2016

ఉద్యోగంలో చేరుతున్నారా ! ఈ 20 గుర్తుపెట్టుకోండి..


ఉద్యోగంలోకి చేరేముందు ఎక్కువ మంది అభ్యర్థులు ఎలాంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. అందులో ఆలోచించేదేముంది? జీతమేగా? అనుకుంటారు చాలామంది. జీతం ఒక్కటే ప్రాధాన్యమున్న అంశం కాదు. దానితోపాటు ఎన్నో అంశాలను పరిశీలించి ఉద్యోగంలోకి చేరినప్పుడే కెరీర్‌లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యం అవుతుందని అంటున్నారు హెచ్‌.ఆర్‌.నిపుణులు. ఆ ప్రాముఖ్య అంశాలు ఇవి. ఉద్యోగంలో చేరేముందు వీటిని ఒకసారి పరిశీలించుకుంటే మంచిది.
 
1. వేతనం
2. బెనిఫిట్స్‌
3. ఇతర అలవెన్సులు
4.కాంపెన్సేషన్‌
5. హోదా
6. బాస్‌ వ్యవహారశైలి
7. పర్యవేక్షణ బాధ్యత
8. ప్రాజెక్ట్‌ అథారిటీ
9. నిర్ణయాలు తీసుకునే అవకాశం
10. ఐడియాలు ప్రవేశపెట్టే స్వేచ్ఛ
11. మార్పు తీసుకురాగల అవకాశం
12. పదోన్నతులకు అవకాశం
13. కొత్త సవాళ్లు
14. కొత్త నైపుణ్యాల శిక్షణ
15. కంపెనీ, ఆ రంగం అభివృద్ధి
16. స్థిరత్వం
17. ప్రయాణసౌకర్యం
18. ఆహ్లాదకరమైన పని వాతావరణం
19. సహోద్యోగుల సహకారం
20. కుటుంబంతో గడిపే సమయం

No comments:

Post a Comment