Wednesday, 27 July 2016

హైహీల్స్‌ తరచుగా వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!

కరోలినా: హైహీల్స్‌ తరచుగా వేసుకోవడం వల్ల పాదాలకు, జాయింట్లకు ప్రమాదమని ఎన్నో దశాబ్దాలుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా హైహీల్స్‌ మార్కెట్‌ రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. ఒక్క బ్రిటన్‌లోనే 260 మిలియన్‌ డాలర్ల బిజినెస్‌తో వెలిగిపోతోంది. అయితే రోజూ హై హీల్స్‌ ధరించడం వల్ల మెదడు మీద ప్రభావం పడుతుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది అని కూడా ఇటీవలి పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజూ హైహీల్స్‌ ధరించడం వల్ల క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదముందని నార్త్‌ కరోలినా యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల పాటు ఎత్తు మడమల చెప్పులు ధరించడం వల్ల డీఎన్‌ఏ నిర్మాణంలో మార్పులు వచ్చి అది అంతిమంగా క్యాన్సర్‌కు దారి తీస్తుందట.

No comments:

Post a Comment