మనం తీసుకునే ఆహారంలో విషపూరితం అయేవి కూడా ఉంటాయి, కాబట్టి కొన్ని నాకు
తెలిసినవి చెప్తున్నాను జాగ్రత్త గా చదవండి… మరువ కుండా పాటించండి...
1.తినే నెయ్యి కలిపి తినకూడదు అలా తింటే విషపూరితం అవుతుంది. 2.పెరుగు లేక మజిగ లో అరటి పండుతో కలిపి తినకూడదు. 3.అన్నముతో పండ్లు కలిపి తినకూడదు అలా తినడం వల్ల పండ్లలోని మినెరల్స్ తగ్గిపోతాయి. 4.కూరగాయలతో కలిపి వెన్నె లేక చిస్ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. 5.చేపల కూర తిన్నవెంటనే పాలు కానీ, పెరుగు కానీ తినకూడదు.అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. 6.నెయ్యిని రాగిపాత్రలో ఉంచి తినకూడదు. 7.నువ్వుల నునే తో గోధుమ కి చెందినవి చెయ్యకూడదు. 8.మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు మాంసం, గుడ్లు తో చేసిన వంటలు తినకూడదు.

వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి..
ఆరోగ్యం బాగా చూసుకోండి.
ఆరోగ్యమే మహా భాగ్యం కదా!!

No comments:
Post a Comment