కొత్త ఆపిల్ ఫోన్ వస్తోందంటే చాలు... స్టార్ హీరో సినిమాల రేంజులో దాని మీద అంచనాలు ఉంటాయి. ఆప్షన్స్ ఏంటి, ధర ఎంత? అంటూ వూసులు మొదలైపోతాయి. సెప్టెంబరులో ఐఫోన్ 7 విడుదలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐఫోన్ 7 స్పెసిఫికేషన్స్ ఇలా ఉంటాయంటూ ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో కథనాలు మొదలయ్యాయి. కొత్త ఆపిల్ ఫోన్ కనీస స్టోరేజీ సామర్థ్యం 32 జీబీ ఉంటుందంటున్నారు. సరికొత్త త్రీడీ టెక్నాలజీ టచ్‌తో యూజర్ ఎక్స్‌పీరియెన్స్ కొత్తగా ఉండబోతోందట. ఆపిల్ ఫోన్‌లు ఎక్కువగా తెలుపు, బంగారం, గ్రాఫైట్ రంగుల్లోనే ఉంటాయి. ఐఫోన్ 5సి మాత్రమే రంగుల్లో వచ్చింది. ఇప్పుడు ఐఫోన్ 7 రంగులతో వస్తుందని భోగట్టా. అప్‌డేటడ్ కెమెరా, మెరుగైన ఆడియో జాక్ ఉండబోతున్నాయి. ఆపిల్ నుంచి ఆఖరిగా వచ్చిన ఐఫోన్ 6ఎస్ 7.1 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్7 దాని కంటే పలుచగా ఉంటుందని సమాచారం.
Friday, 29 July 2016
ఐఫోన్ 7 ఇలా ఉంటుందట

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment