Friday, 22 July 2016

కాన్సర్ వ్యాధికి మందు: రాగి పాత్రలో నీరు

పూర్వకాలంలో పెద్దవాళ్ళు రాగి చెంబుతో నీటిని రాత్రిపూట మంచం కింద పెట్టుకుని ఉదయం లేవగానే తాగేవారు. రాగి చెంబులో నిల్వచేసిన నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయాన్ని పరిశోధకులుకూడా ఇప్పుడు నిర్ధారించారు.

రాగి పాత్రలో నీరు కాన్సర్ వ్యాధిని నయం చేస్తుందనే విషయాన్ని కనుగొన్నారు. ఇంకా ఈ విషయంపై అమెరికన్లు పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అది నయం చేస్తుందని తెలుసుకానీ రాగిలో ఉన్న ఏ కారకం వల్ల కాన్సర్ తగ్గుముఖం పడుతుందన్న విషయాన్ని కనుక్కునేందుకు మరింత లోతైన పరిశోధనలు చేస్తున్నారు. రాగిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ ని వ్యాపింప చేసే వైరస్ ని అడ్డుకోవడానికి తోడ్పడతాయని పరిశోధనల ద్వారా వెల్లడయ్యింది. 

బరువు తగ్గడానికి కూడా రాగి పాత్రలో నీరు బాగా పనిచేస్తుందట. ముఖంపైనున్న ముడతలు , మచ్చల నుంచి కూడా రాగి పాత్ర కాపాడుతుంది. మెదడు చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తుంది. థైరాయిడ్ సమస్యకు ముఖ్య కారణమైన కాపర్ డెఫిసియన్సీ నివారణకు కూడా రాగి పాత్రలోని నీరు సహాయపడుతుంది. రాగినీరు రక్తపోటును, హార్ట రేటును నియంత్రిస్తుందని, గుండెకు రక్తం సజావుగా అందడానికి సహాయపడుతుందని అమెరికన్ కాన్సర్ సొసైటీ తన పరిశోధనల్లో వెల్లడించింది.

- See more at: http://www.tv5news.in/newsdetails.aspx?ID=50977&SID=56&Title=benefits-of+drinking-water-stored-in+copper-vessel#sthash.82V2DMVH.dpuf

No comments:

Post a Comment