కా (మలావీ):
హెచ్ఐవీ వైరస్ సోకిన 40 ఏళ్ల వ్యక్తి ఒకరు వందమందికి పైగా బాలికలు, మహిళలతో
శృంగారం జరిపిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆఫ్రికా
దేశంలోని ఓ మారుమూల గ్రామంలో హెచ్ఐవీ వైరస్ సోకిన ఎరిక్ అనీవా (40) అనే
మలావీయన్ వ్యక్తి వందమందికి పైగా బాలికలు, మహిళలతో శృంగారంలో పాల్గొన్నాడు.
ఈ సంఘటనపై స్పందించిన ఆ దేశాధ్యక్షుడి ఉత్తర్వులతో ఎరిక్ అనీవాను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. తనకు హెచ్ఐవీ వైరస్ సోకిందనే విషయాన్ని ఎరిక్ అనీవా చెప్పకుండా శృంగారం జరిపాడని సమాచారం. బాలికలు రజస్వల అయ్యాక మొదటి రుతుక్రమం మూడురోజుల అనంతరం శృంగారంలో పాల్గొనేవాడని సమాచారం. వితంతువులతో సైతం ఈయన శృంగారం జరిపాడని వెల్లడైంది. తాను 12 నుంచి 13 ఏళ్ల వయసు గల పాఠశాలకు వెళ్లే బాలికల వద్ద ఎక్కువగా పడుకున్నానని అనీవా చెప్పుకొచ్చారు. మలావీలో ఉన్న సాంఘీక దురాచారం వల్ల అనీవాతో శృంగారంలో పాల్గొనేందుకు బాలికలు, మహిళలు అడ్డుచెప్పలేదని సమాచారం. పైగా శృంగారంలో పాల్గొన్నందుకు అనీవాకు కొంత మొత్తాన్ని చెల్లించేవారట. అనీవాకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలున్నారు. కాగా ఈయన శృంగారం జరిపిన బాలికలు, మహిళల్లో ఎంతమంది గర్భవతులయ్యారన్నది ఇంకా తేలలేదు. మలావీలో పదిశాతం మంది హెచ్ఐవీ వైరస్ తో బాధపడుతున్నారని వైద్య సలహాదారుడు డాక్టర్ హోవార్డ్ కాసియా చెప్పారు. ఇందులోనూ ప్రసూతి మరణాల సంఖ్య కూడా ఎక్కువేనని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద ఎరిక్ అనీవా శృంగార బాగోతం ప్రపంచంలోనే చర్చనీయాంశంగా మారింది.

No comments:
Post a Comment