Saturday, 23 July 2016

ఆధార్‌ లేకపోతే వాహనం సీజ్‌!

వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీతో పాటు ఆధార్‌ కార్డును వెంట వుంచుకోవాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజ్ఞప్తి చేశారు. తనిఖీల సమయంలో ఆధార్‌ కార్డు చూపకపోతే వాహనం సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ ధ్రువపత్రాలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీసీపీ వివరించారు.

No comments:

Post a Comment