Friday, 22 July 2016

కృష్ణానదిలో వింత చేపలు

విజయవాడ: కృష్ణానదిలో మత్స్యకారులకు వింత చేపలు దొరికాయి. ఈ చేపల నిండా ముళ్లు ఉండడం విశేషం. ఈ ముల్లవల్ల మత్స్యకారుల వలలు ధ్వంసమయ్యాయి. వీటిని రాక్షస, దెయ్యం చేపలని మత్స్యకారులు అంటున్నారు. వలలు ధ్వంసం కావడంతో వేటకు వెళ్లడం మానేశారు. ఎన్నడూ ఇలాంటి చేపలు చూడలేదని మత్స్యకారులు అంటున్నారు.

No comments:

Post a Comment