అయితే ఇది అంతకంటే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాంట్ పాకెట్‌లో పెట్టుకోవడం వల్ల మగాళ్లలో వీర్యకణాల ఉత్పత్తిపై ఇది ప్రభావం చూపుతుందని తాజా సర్వేలో వెల్లడైంది. టెక్నియన్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. పశ్చిమ దేశాలలో ఇది సంతానోత్పత్తిని నియంత్రించే ప్రధాన సమస్యగా మారిందట. పిల్లలు లేరని డాక్టర్ల దగ్గరకొచ్చే 40 శాతం కేసులు ఈ సమస్యతోనే బాధపడుతున్నారని తెలుస్తోంది.
Thursday, 21 July 2016
ప్యాంట్ పాకెట్‌లో మొబైల్ ఫోన్ పెట్టుకోవడం వల్ల మగాళ్లలో అది తగ్గిపోతుంది
అయితే ఇది అంతకంటే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాంట్ పాకెట్‌లో పెట్టుకోవడం వల్ల మగాళ్లలో వీర్యకణాల ఉత్పత్తిపై ఇది ప్రభావం చూపుతుందని తాజా సర్వేలో వెల్లడైంది. టెక్నియన్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. పశ్చిమ దేశాలలో ఇది సంతానోత్పత్తిని నియంత్రించే ప్రధాన సమస్యగా మారిందట. పిల్లలు లేరని డాక్టర్ల దగ్గరకొచ్చే 40 శాతం కేసులు ఈ సమస్యతోనే బాధపడుతున్నారని తెలుస్తోంది.
Labels:
Arogyam
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment