1. ఒక గోళం ఘనపరిమాణం 6336/7 సెం.మీ. దాని పక్కతల వైశాల్యం?
1.352.57 సెం.మీ 2. 452.57 సెం.మీ 3. 472.57 సెం.మీ 4. 462.57 సెం.మీ
2. (- 3, 7), (2, 6) (1, 5) శీర్షాలు గల త్రిభుజ గురుత్వ కేంద్రం?
3. రాంబస్ చుట్టుకొలత 52 సెం.మీ., ఒక కర్ణం 24 సెం.మీ., అయితే ఆ రాంబస్ వైశాల్యం ఎంత?
1. 126 సెం.మీ 2. 129 సెం.మీ
4. ఒక క్రమభుజి ఒక్కొక్క అంతర కోణం 1200. అయితే దాని భుజముల సంఖ్య?
5.
A, P, R, X, S, Z ఒక వరుసలో ఉన్నారు. S, Z లు మధ్య కూర్చున్నారు. A, P లు
చివర కూర్చున్నారు. R, A కు ఎడమన ఉన్నాడు. అయితే P కి కుడివైపు ఉన్నదెవరు?
6. ఒక కోడింగ్ భాషలో + అంటే ÷ , ÷ అంటే X, X అంటే -, - అంటే + అయితే (75X25)
7. ఒక పరిభాషలో INDIAను 58 గాను, RECORDను 45గా రాశారు. అయితే SEARCH ను ఏ విఽధంగా రాస్తారు?
8. సాధారణ వడ్డీతో పెట్టుబడి చేసిన ఒక మొత్తం 12 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. ఆ పెట్టుబడికి వడ్డీ రేటు ఎంత ఉంటుంది?
9. రూ.16000 అసలుకు 2 సంవత్సరాల 4 నెలల్లో బారు వడ్డీ 252 చెల్లిస్తే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?
10. ఒక సమాంతర చతుర్భుజం భూమి దాని ఎత్తుకు రెట్టింపు. దాని వైశాల్యం 72 సెం.మీ. అయితే ఎత్తు ఎంత?
11. బస్సులో నడిచే చక్రం వ్యాసం 140 సెం.మీ. అది 66 కెఎంపిహెచ్ వేగంతో వెళ్ళడానికి చక్రం నిమిషానికి ఎన్ని పరిభ్రమణాలు చేస్తుంది?
14. ఒక గోళం వ్యాసార్థం రెట్టింపు అయితే దాని ఘనపరి మాణం ఎన్ని రెట్లు అవుతుంది?
15. 3 నిమిషాల 10 సెకన్లలో అ 1 కిమీ., 3 నిమిషాల 20 సెకన్లలో ఆ 1 కిమీ., దూరం పరిగెత్తగలిగితే ఆ ఎంత దూరంలో అ ను ఓడిస్తాడు?
16. 20, 25, 35, 40 లు భాగిస్తే వచ్చే వరుస శేషాలు 14, 19, 29, 34 అయ్యే విధంగా ఉండే కనిష్ఠ సంఖ్యను కనుక్కోండి?
17.
ఆరు గంటలు ఒకే కాలంలో మోగడం ప్రారంభించి 2, 4, 6, 8, 10, 12 సెకండ్ల
అంతరాలలో మోగుతాయి. 30 నిమిషాలలో గంటలన్నీ ఎన్నిసార్లు ఏకకాలంలో మోగుతాయి?
18. 1.125x10K = 0.001125 అయితే K విలువ ఎంత?
19. 366 పేజీల పుస్తకంలో పుస్తకం పేజీలు రాయడానికి ఉపయోగించిన అంకెల మొత్తం?
21. 2, 7, 6, X ల సగటు 5. 18, 1, 6, X, Yల సగటు 10. అయితే Y విలువ ఎంత?
27. ఒక దుకాణదారు రూ.420 పెట్టి 70 కేజీల బంగాళ దుంపలను కొని, వాటిని కిలో రూ.6.50 చొప్పున అమ్మితే లాభశాతం ఎంత?
28. 4ః3 నిష్పత్తిలో కొంత సొమ్మును A, B లకు పంచగా ఆ వాటా 4,800 వచ్చింది. అయితే మొత్తం సొమ్ము ఎంత?
29. ముగ్గురు బాలుర సగటు వయసు 25 సంవత్సరాలు. వారి వయసుల అనుపాతం 3:5:7. కనిష్ఠ బాలుని వయసు ఎంత?
1. 9 సం. 2. 15 సం. 3. 21 సం. 4. 18 సం.
30. ఒక పనిని 36 మంది 18 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 27 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
1. 8 ని. 15 సె. 2. 8 ని. 5 సె. 3. 7 ని. 15 సె. 4. 7 ని. 45 సె.
34. చైనా- యువాన, నెదర్లాండ్ - యూరో, ఇరాన- రియాల్
1. ఉగాండా- ఫ్రాంక్ 2. సెనెగల్ - డాకర్ 3. స్విట్జర్లాండ్ - బెర్న్ 4. తూర్పు తిమోర్ - దిలి
36. 15, 15, 14, 16, 12, 18, 9, 21, ?, ?
సూచనలు (42-46): కింది ప్రశ్నార్థకం స్థానంలో ఉండాల్సిన సమాధానం గుర్తించండి.
43. ZYXW : 114 :: GHIJK : ?
కింది ఖాళీని పూరించండి.
47. హాస్పిటల్‌లో ఏది తప్పనిసరిగా ఉండాలి?
1. ల్యాబొరేటరీ 2. డాక్టర్స్ 3. ఫ్యాన్స 4. ఎక్స్‌రే మిషన
48. కింది వాటిలో మిస్సింగ్ నంబర్‌ను తెలపండి?
4, 8, 14, 22, ? ; 5, 7, 10, 14, ?
1. 22, 18 2. 30, 18 3. 32, 19 4. 24, 3649. ఒక తొట్టెను, రోజుకు 8 గంటలు పనిచేస్తే 3 పంపులు ఖాళీ చేయగలవు. 4 పంపులు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తే 1 రోజులో దానిని ఖాళీ చేయగలవు?
56. P ఒక వస్తువును 25 శాతం లాభంతో Q కు అమ్మాడు. Q దానిని 15 శాతం నష్టంతో R కు అమ్మాడు. R దానిని 20 శాతం లాభానికి S కు అమ్మాడు. S దానిని రూ.204 లకు కొన్నాడు. అయితే P ఆ వస్తువును కొన్నవెల ఎంత?
61. ఒక గ్రామ జనాభా 7,000 నుంచి 6,370కి తగ్గింది. అయితే తగ్గిన శాతం ఎంత?
66. కింది సిరీస్‌ను బ్యాక్‌వర్డ్ రివర్స్ ఆర్డర్‌లో రాయగా ఉన్న స్థానాలను మార్చుకోకుండా ఉన్న సంఖ్యలు ఎన్ని?
12385686498498
67. 13114 అనేది MAN అనే పదానికి కోడ్ అయితే 16911415 అనేది ఏ పదానికి కోడ్ అవుతుంది?
68. A అనే ప్రయాణికుడు తూర్పునకు 6 కి.మీ. ప్రయాణించి అక్కడ నుంచి కుడివైపు తిరిగి 3. కి.మీ. ప్రయాణించి మళ్ళీ కుడికి తిరిగి 6. కి.మీ. ప్రయాణించాడు. ఇప్పుడు A తన ప్రారంభ స్థానానికి ఎంత దూరంలో ఉన్నాడు?
27) 4 28) 4 29) 2 30) 1 31) 1 32) 1 33) 1 34) 1 35) 1 36) 2 37) 2 38) 4 39) 4
40) 1 41) 2 42) 2 43) 3 44) 1 45) 3 46) 3 47) 2 48) 3 49) 1 50) 4 51) 3 52) 4 53) 4 54) 3 55) 1 56) 3 57) 2 58) 4 59) 2 60) 1 61) 1 62) 4 63) 4 64) 1 65) 3 66) 2 67) 2 68) 3 69) 1
1.352.57 సెం.మీ 2. 452.57 సెం.మీ 3. 472.57 సెం.మీ 4. 462.57 సెం.మీ
1. (3, 6) 2. (6, 0) 3. (12, 0) 4. ఏదీ కాదు
1. 126 సెం.మీ 2. 129 సెం.మీ
3. 120 సెం.మీ 4. 124 సెం.మీ
1. 7 2. 8 3. 6 4. 4
1. Z 2. S 3. X 4. A
÷ < 2+50-10 = ?
1. 20 2. 12 3. 18 4. 120
1. 65 2. 61 3. 50 4. 41
1. 9.5% 2. 8 1/3% 3. 8.25% 4. 8.5%
1. 6 3/4% 2. 8 1/3% 3. 8.25% 4. 8.5%
1. 6 సెం.మీ. 2. 8 సెం.మీ. 3. 4 సెం.మీ. 4. 12 సెం.మీ.
1. 256 2. 250 3. 460 4. 156
12. 5 సెం.మీ., 12 సెం.మీ., 13 సెం.మీ. భుజాలు గల త్రిభుజ వైశాల్యం?
13. 18 సెం.మీ. అంచుగల ఘనం నుంచి 3 సెం.మీ. అంచుగల ఘనాలను ఎన్ని తయారు చేయవచ్చు?
1. 216 2. 218 3. 36 4. 64
1. 6 రెట్లు 2. 5 రెట్లు 3. 4 రెట్లు 4. 8 రెట్లు
1. 30 మీ 2. 40 మీ 3. 50 మీ 4. 60 మీ
1. 1432 2. 1394 3. 1296 4. 796
1. 16 2. 15 3. 14 4. 10
1. -4 2. -2 3. -3 4. -1
1. 1305 2. 1098 3. 732 4. 990
20. స్క్వేర్ రూట్ 0.01 + స్క్వేర్ రూట్ 0.81 + స్క్వేర్ రూట్ 1.21 + స్క్వేర్ రూట్ 0.0009 విలువ కనుక్కోండి?
1. 2.13 2. 2.11 3. 2.17 4. 3.01
1. 30 2. 20 3. 10 4. 5
22. రెండు అంకెలతో ఉండే ఒక సంఖ్యలోని అంకెలను తారుమారు చేస్తే వచ్చిన కొత్త సంఖ్య, పాత సంఖ్యల మొత్తాన్ని భాగించే సంఖ్య?
1. 11 2. 9 3. 3 4. 5
23. వ విలువ ఎంత?
1. 1/8 2. 2/3 3. 3/4 4. 4/9
24. ఒక భిన్నాన్ని లవంలో 15% ఎక్కువ చేసి హారాన్ని 8% తగ్గించడంతో దాని విలువ 15/16 అయింది. మొదట ఉన్న భిన్నం ఏది?
1. 5/4 2. 2/3 3. 3/4 4. 4/9
25. 35ను తీసివేస్తే ఒక సంఖ్య దానిలో 80% గా తగ్గిపోయింది. ఆ సంఖ్యలో 4/5 వంతు ఎంత?
1. 140 2. 120 3. 70 4. 90
26. 12 పెన్నులు కొన్న ఖరీదు, 8 పెన్నుల అమ్మకం ఖరీదుతో సమానమైతే లాభ శాతం ఎంత?
1. 66 2/3% 2. 50% 3. 25% 4. 83 1/3%
1. 20% 2. 6 1/4% 3. 4 1/6% 4. 8 1/3%
1. 39,200 2. 19,200 3. 6,400 4. 11,200
1. 9 సం. 2. 15 సం. 3. 21 సం. 4. 18 సం.
30. ఒక పనిని 36 మంది 18 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 27 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
1. 24 2. 22 3. 12 4. 18
31.
ఒక వ్యక్తి ఒక పనిని 5 రోజుల్లోను, అతని కొడుకు సహాయం చేస్తే 3 రోజుల్లోనూ
చేస్తాడు. అతని కొడుకు ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు?
1. 7 1/2 2. 8 3. 7 4. 6 1/2
32.
A, B లు రెండు గొట్టాలు వరుసగా 12, 15 నిమిషాల్లో ఒక తొట్టెను నింపగలవు.
రెండిటినీ ఒకేసారి తెరిచి, 3 నిమిషాల తరవాత గొట్టం మూసివేస్తే, ఆ గొట్టం
ఎంతకాలంలో తొట్టెను నింపుతుంది? 1. 8 ని. 15 సె. 2. 8 ని. 5 సె. 3. 7 ని. 15 సె. 4. 7 ని. 45 సె.
సూచనలు (33-34): కింద ఇచ్చిన మూడు పదాలు ఒకే కేటగిరీకి చెందినవి. అయితే నాలుగో పదాన్ని గుర్తించండి.
33. Horse, Tiger, Bullock
1. Man 2. Hen 3. Woman 4. Cow
34. చైనా- యువాన, నెదర్లాండ్ - యూరో, ఇరాన- రియాల్
1. ఉగాండా- ఫ్రాంక్ 2. సెనెగల్ - డాకర్ 3. స్విట్జర్లాండ్ - బెర్న్ 4. తూర్పు తిమోర్ - దిలి
సూచనలు (35-38): కింది సిరీస్‌ను పూర్తి చేయండి
35. XYZ, NML, UVW, FE?
1. I 2. D 3. G 4. H
36. 15, 15, 14, 16, 12, 18, 9, 21, ?, ?
1. 6, 25 2. 5, 25 3. 5, 20 4. 12, 22
37. 19, 91, 18, 81, 17, 71, 16, 61, 15, ?
1. 17 2. 51 3. 41 4. 16
38. 5, 10, 30, 120, 600, ?
1. 1200 2. 1800 3. 900 4. 3600
సూచనలు (39-41): కింద ఇచ్చిన నాలుగు చాయిస్‌లలో భిన్నంగా ఉన్నది ఏది?
39. Candle 2. Sun 3. Bulb 4. Fan
40. 1. Kidney 2. Thymous 3. Pitutary 4. Liver
41. 1. Car 2. Sledge 3. Tanga 4. Scooter
సూచనలు (42-46): కింది ప్రశ్నార్థకం స్థానంలో ఉండాల్సిన సమాధానం గుర్తించండి.
42. 44 : 33 :: 66 : ?
1. 77 2. 49.5 3. 48.5 4. 50
1. 85 2. 90 3. 70 4. 130
44. March : Year :: ?
1. Chain : Cycle 2. Hand : legs
3. Sumer : Spring 4. Shorthand : English
45. Petal : Flower :: Chapter : ?
1. Title 2. Paragraph 3. Book 4. Author
46. Work : Unemployment :: Money : ?
1. Corruption 2. Economy
3. Poverty 4. Richness
కింది ఖాళీని పూరించండి.
47. హాస్పిటల్‌లో ఏది తప్పనిసరిగా ఉండాలి?
1. ల్యాబొరేటరీ 2. డాక్టర్స్ 3. ఫ్యాన్స 4. ఎక్స్‌రే మిషన
48. కింది వాటిలో మిస్సింగ్ నంబర్‌ను తెలపండి?
4, 8, 14, 22, ? ; 5, 7, 10, 14, ?
1. 22, 18 2. 30, 18 3. 32, 19 4. 24, 3649. ఒక తొట్టెను, రోజుకు 8 గంటలు పనిచేస్తే 3 పంపులు ఖాళీ చేయగలవు. 4 పంపులు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తే 1 రోజులో దానిని ఖాళీ చేయగలవు?
1. 12 2. 11 3. 9 4. 10
50.
ఒక ఎకరం పొలం పూడిక తీయడానికి రామయ్యకు 10 రోజులు, భీమయ్యకు 8 రోజులు
పడుతుంది. వీరిద్దరూ కలసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?
1. 9 2. 4 3. 5 4. 4 4/9
51. రహీం ఒక రోజులో 1/3వ భాగం పని చేస్తాడు. ఆ పనిని పూర్తి చేయడానికి అతడికి ఎన్ని రోజులు పడుతుంది?
1. 1 2. 2 3. 3 4. 6
52. 48 మంది 1/4వ వంతు పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారు. మిగిలిన పనిని 36 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
1. 67 2. 70 3. 76 4. 72
53. ఒక నీళ్ళ ట్యాంకును 6 పంపులు 3 గంటల్లో నింపుతాయి. వాటిలో 3 పంపులు చెడిపోతే మిగిలిన పంపులు ట్యాంకును ఎంత కాలంలో నింపుతాయి?
1. 5 గంటలు 2. 7 గంటలు 3. 9 గంటలు 4. 6 గంటలు
54. కొబ్బరికాయలను ఒక్కొక్కటి రూ.6 చొప్పున అమ్మగా 20 శాతం లాభం వస్తే 100 కొబ్బరి కాయలను కొన్న ధర ఎంత?
1. రూ. 400 2. రూ. 450 3. రూ. 500 4. రూ. 550
55. కొన్న ఖరీదు P , లాభం X, అయితే అమ్మిన ఖరీదు ఎంత?
1. Rs. (P+X) 2. Rs. (P-X) 3. Rs. P 4. Rs. X
56. P ఒక వస్తువును 25 శాతం లాభంతో Q కు అమ్మాడు. Q దానిని 15 శాతం నష్టంతో R కు అమ్మాడు. R దానిని 20 శాతం లాభానికి S కు అమ్మాడు. S దానిని రూ.204 లకు కొన్నాడు. అయితే P ఆ వస్తువును కొన్నవెల ఎంత?
1. రూ. 130 2. రూ. 150 3. రూ. 160 4. రూ. 125
57. ఒక షాపువాడు డజను యాపిల్ పండ్లను రూ.30కి కొని ఒక్కొక్క పండును రూ.2.80 కు అమ్మితే అతడికి వచ్చే లాభం ఎంత?
1. రూ. 3.50 2. రూ. 3.60 3. రూ. 3.80 4. రూ. 3.20
58. 24 వస్తువులు కొన్నవెల 16 వస్తువులు అమ్మిన వెలకు సమానం అయితే లాభమా, నష్టమా? ఎంత శాతం?
1. 25% లాభం 2. 30% నష్టం 3. 50% నష్టం 4. 50% లాభం
59. ఒక సంఖ్యలో 75% ని 75కు కలుపగా అదే సంఖ్య వస్తే ఆ సంఖ్య ఎంత?
1. 200 2. 300 3. 400 4. 500
60. రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే 20%, 25% ఎక్కువ. అయితే మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతం?
1. 96% 2. 160% 3. 64% 4. 70%
1. 9% 2. 7% 3. 10% 4. 8%
సూచన (62-65) కింది సిరీస్‌ల్లో భిన్నమైన దానిని గుర్తించండి.
62. 1. BEG 2. HKM 3. PSU 4. MOQ
63. 1. 8 2. 16 3. 24 4. 27
64. 1. Maize 2. Wheat 3. Millet 4. Sugarcane
65. AFK 2. DIN 3. QSU 4. LQV
66. కింది సిరీస్‌ను బ్యాక్‌వర్డ్ రివర్స్ ఆర్డర్‌లో రాయగా ఉన్న స్థానాలను మార్చుకోకుండా ఉన్న సంఖ్యలు ఎన్ని?
12385686498498
1. 1 2. 2 3. 3 4. 4
1. PINK 2. PIANO 3. AFFAIR 4. AFFINITY
68. A అనే ప్రయాణికుడు తూర్పునకు 6 కి.మీ. ప్రయాణించి అక్కడ నుంచి కుడివైపు తిరిగి 3. కి.మీ. ప్రయాణించి మళ్ళీ కుడికి తిరిగి 6. కి.మీ. ప్రయాణించాడు. ఇప్పుడు A తన ప్రారంభ స్థానానికి ఎంత దూరంలో ఉన్నాడు?
1. 6 కి.మీ. 2. 15 కి.మీ. 3. 3 కి.మీ. 4. 9 కి.మీ.
69. ఖాళీని పూరించండి.
____mm ____ nmm ____ mn ____ m
1. mnmn 2. nnmm 3. mnnn 4. mmnn
సమాధానాలు
1)
2 2) 4 3) 3 4) 3 5) 3 6) 2 7) 4 8) 2 9) 1 10) 1 11) 2 12) 1 13)
1 14) 4 15) 3 16) 2 17) 2 18) 3 19) 4 20) 1 21) 2 22) 1 23) 4 24) 2 25) 1
26) 2 27) 4 28) 4 29) 2 30) 1 31) 1 32) 1 33) 1 34) 1 35) 1 36) 2 37) 2 38) 4 39) 4
40) 1 41) 2 42) 2 43) 3 44) 1 45) 3 46) 3 47) 2 48) 3 49) 1 50) 4 51) 3 52) 4 53) 4 54) 3 55) 1 56) 3 57) 2 58) 4 59) 2 60) 1 61) 1 62) 4 63) 4 64) 1 65) 3 66) 2 67) 2 68) 3 69) 1

No comments:
Post a Comment