బరువు
తగ్గడానికి ఎన్నో కసరత్తులు చేస్తూ అష్టకష్టాలు పడుతుంటారు. వాకింగ్,
జాగింగ్ అంటూ ఒళ్లంతా చెమటలు పట్టిస్తారు. కానీ ఫలితం కనిపించడం లేదంటూ
బాధపడుతుంటారు. అయితే ఇన్ని పాట్లు పడకుండా బరువు తగ్గేందుకు 6 సులభమైన
మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
1. డ్యాన్స్ చేయడం
2. గార్డెనింగ్
3. సైకిల్ తొక్కడం
4. ఇల్లు క్లీన్ చేసుకోవడం
5. సాయంత్రం పూట చల్లగాలికి తిరగడం
6. ఈత కొట్టడం

No comments:
Post a Comment