డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జైలు శిక్ష
రెండో
సారి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన పదిమంది నిందితులకి మూడో, నాలుగో
మెట్రోపాలిటన్ మెజిస్ర్టేట్ కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి
15రోజులు, ఐదుగురికి 10రోజులు, ముగ్గురికి 10 రోజులు జైలు శిక్ష
విధించింది. ఈ ఏడు నెలల్లో మొత్తం 9,223 డ్రంకన్ డ్రైవ్ కేసులు
నమోదయ్యాయి. అందులో ఇప్పటి వరకు 3,762మంది జైలుకు వెళ్లారు. ఈమేరకు
హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ జి.జితేందర్ ఒక ప్రకటనలో
పేర్కొన్నారు.
No comments:
Post a Comment