వాట్సాప్
యూజర్లు ఈ వార్త వింటే ఎగిరి గంతులేస్తారేమో! వాట్సాప్ చాలా మందిని
ఆకట్టుకుంటోంది. కొత్త కొత్త ఫీచర్లతో జనాన్ని కట్టిపడేస్తోంది. ఇప్పుడు
స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వాట్సాప్ మెసెంజర్‌ను
వాడేసుకోవచ్చట! దీనికి చిట్కా ఏమిటో తెలుసా? మీరు మెసేజ్ పంపించాలని
కోరుకొనేవారికి కనెక్ట్ అయిన సిమ్‌ను ఉపయోగించడమే.ఆ అవకాశాన్ని చాట్ సిమ్
కల్పిస్తుంది. దీనిని ఎలా కొనాలి? చాట్‌సిమ్.కామ్ వెబ్‌సైట్‌కి లాగాన్ అయి
ఆర్డర్ ప్లేస్ చేసి చాట్ సిమ్‌ను కొనుక్కోవచ్చు.
చాట్
సిమ్ ఖరీదు రూ.745. యూసేజ్ ఛార్జీలు 10 యూరోలు చెల్లించాలి. వ్యాలిడిటీ
పీరియడ్ ఒక సంవత్సరం ఉంటుంది. ఇమేజెస్, వీడియోలు షేర్ చేసుకోవడానికి అదనంగా
చెల్లించాలి. చాట్ సిమ్‌ను ఇండియాకు తెప్పించుకోవాలంటే షిప్పింగ్ ఛార్జీలు
భరించాలి.

No comments:
Post a Comment