ప్రముఖ హాస్యనటి అస్తమయం.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
వాషింగ్టన్: ప్రముఖ
హాలీవుడ్ హాస్యనటి కరోలిన్ అహెర్న్ కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో
బాధపడుతున్న ఆమె చికిత్సపొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కరోలిన్ వయసు 52
సంవత్సరాలు. ది రాయల్ ఫ్యామిలీ, ది మిసెస్ మెర్టెన్ షోల్లో నటించారు.
పలువురు హాలీవుడ్ సినీ పరిశ్రమ ప్రముఖులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.
No comments:
Post a Comment