Monday, 11 April 2016

నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.34 కోట్లు

తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు స్వామివారిని 58,796 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండి ఆదాయం నేడు రూ. 3.34 కోట్లుగా ఉంది.

No comments:

Post a Comment