Monday, 18 April 2016

బెంగళూరు మెట్రోలో ఉద్యోగాలు...
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం 138 పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జనరల్ మేనేజర్ 3, డిప్యూటీ జనరల్ మేనేజర్ 6, మేనేజర్ 5, అసిస్టెంట్ మేనేజర్ 11, సెక్షన్ ఇంజినీర్ 50, జూనియర్ ఇంజినీర్ 63.
అభ్యర్థులు మెట్రిక్యులేషన్ / డిప్లొమా / డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, ఎం.కామ్ లేదా ఎంబిఎ / ఐసిఎ / ఐసిడబ్ల్యుఎ / ఐసిఎస్ఐ డిగ్రీ కలిగి ఉండాలి.
అధికారిక వెబ్ సైట్ www.bmrc.co.in. ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మే 10, 2016 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

No comments:

Post a Comment