ఫోటోలు దిగడం..
ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం.. ప్రతీ నెటిజన్ చేసే సాధారణ పని. అయితే ఒక్కటి
గుర్తుంచుకోండి.. ఓ ఫోటోను పోస్ట్ చేస్తే నిమిషం కూడా దాటక ముందే అది
డిలీట్ అయిపోతుంది. మీ టైమ్‌లైన్‌కు ఫేస్‌బుక్ యాజమాన్యం నుంచి మెసేజ్ కూడా
వస్తుంది. ‘మీరు ఫేస్‌బుక్ రూల్స్‌ను అతిక్రమిస్తున్నారు. దయచేసి ఇలాంటి
ఫోటో మరోసారి పెట్టకండి’ అనేది మెసేజ్ సారాంశం. ఇంతకీ ఆ ఫోటో ఏంటో
తెలుసా... పాపాయికి పాలు ఇచ్చే తల్లి ఫోటో.. ఎవరయినా తల్లులు తమ పిల్లలకు
పాలు ఇస్తూ దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తే నిమిషాల వ్యవధిలో ఆ ఫోటో మాయం
అవుతుంది. ఇలా చేయడం ఫేస్‌బుక్ నిబంధనలకు విరుద్ధం. మీరు కూడా ట్రై
చేయకండి..

No comments:
Post a Comment