Friday, 29 April 2016

మతిమరుపుతో బాధపడుతున్నారా? పుదీనా టీ తాగండి చాలు...

లండన్: మతిమరుపుతో బాధపడుతున్నవారికి పుదీనా టీ అద్భుతంగా పనిచేస్తుందని బ్రిటీష్ వైద్యులు చెబుతున్నారు. 180 మందిపై ఈ ప్రయోగం చేశారు. చాలా కాలం క్రితం సంఘటనలకు సంబంధించిన విషయాలు కూడా గుర్తుండిపోతాయట. అంతే కాదు బద్దకం పోయి అప్రమత్తత కూడా అలవరుతుందట. నాటింగ్‌హమ్‌లో జరిగిన బ్రిటీష్ సైకలాజికల్ సొసైటీ సదస్సులో ఈ ఫలితాలను ప్రస్తావించారు.

No comments:

Post a Comment